Description
‘విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్, 1944’, ఈ లోకానికి అతీతమైన ఒక ఆధ్యాత్మిక జ్ఞాన నిధి. అది, బాబూజీ తన గురువుగారైన లాలాజీ మహరాజ్, మరియు ఇతర విశిష్ట ఆధ్యాత్మికవేత్తలతో జరిపిన సంభాషణల చారిత్రక వ్రాతప్రతి. ఆ సంభాషణలను బాబూజీ తమ డైరీలో యధాతథంగా నమోదు చేసి ఉంచారు. ఈ సంభాషణల క్రమంలోని మొదటి సంపుటిలో, మే 1944 - అక్టోబర్ 1944 మధ్య జరిగిన సంభాషణలు పొందు పరచబడ్డాయి. ఆ సమయానికి, లాలాజీ గారు, బాబూజీని తమ ప్రతినిధిగా ప్రకటించలేదు. అలానే, శ్రీ రామచంద్ర మిషన్ కూడా లాంఛన ప్రాయంగా ఇంకా మనుగడలోకి రాలేదు. ఈ రెండు కార్యాలు ఇంకా పరిణామ దశలోనే ఉన్నాయి. అది ఆ విశిష్టమైన మార్పుకు దోహదం చేసిన ఒక గొప్ప సమయం. ఇవి బాబూజీ మరియు లాలాజీ గార్ల మహత్తరమైన గురు, శిష్య సంబంధాన్ని దర్శింపజేసే ప్రగాఢ సంభాషణలు.
Volume 1 - May'1944 to October'1944 | Volume 3 - April'1945 to April'1946 |
Volume 2 - October'1944 to April'1945 | Volume 4 - April'1946 to June'1955 |
Following bank credit card EMI facility is also available - HDFC bank, ICICI Bank, Kotak Mahindra Bank, Standard chartered Bank & Bank of Baroda
Pre-Order is currently available for Shipment within India. Pre-order process for overseas Shipments will be sent through local centers. For More details, please write to sales@hfnlife.com